దినఫలం
రాశి లక్షణాలు మేషం
కొంతమంది మీరు చేస్తున్న వ్యాపారాలకు చేదోడు వాదోడుగా ఉంటారు. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. రుణం ఏ కొంత అయినా తీర్చగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు అదనపు బరువు బాధ్యతలను స్వీకరిస్తారు.
రాశి లక్షణాలు వృషభం
చదువుల్లో ఏకాగ్రత వహించడంవల్ల విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మికంగా మీకు రావలసిన ధనం సకాలంలో అందుతుంది. వైద్యుని సలహా తప్పదు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు స్త్రీలు అధికంగా ఎదుర్కొంటారు. ధనార్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
రాశి లక్షణాలు మిథునం
హోదాలో ఉన్న అధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, అధికమవుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
రాశి లక్షణాలు కర్కాటకం
కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమౌతాయి.
రాశి లక్షణాలు సింహం
పత్రిక, వార్తా, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
రాశి లక్షణాలు కన్య
విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల శ్రద్ధ, కొత్త విషయాల పట్ల ఉత్సాహం అధికమవుతాయి. విందులు, వినోదాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
రాశి లక్షణాలు తుల
కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. విద్యుత్, ఏసీ కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
రాశి లక్షణాలు వృశ్చికం
విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలసివచ్చే కాలం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పిలుపు అందుతుంది.
రాశి లక్షణాలు ధనస్సు
ఉమ్మడి వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
రాశి లక్షణాలు మకరం
కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. రాజకీయనాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పునః ప్రారంభమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాలవారికి అనుకూలం.
రాశి లక్షణాలు కుంభం
కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలలో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలన్న ఆలోచన స్ఫురిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకం.
రాశి లక్షణాలు మీనం
నూనె, ఎండుమిర్చి వ్యాపారులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావచ్చు. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీ మూలకంగా కలహాలు, ఇతరత్రా చికాకులు ఎదురవుతాయి. క్రయ విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది.